కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్ ఝా ప్రభుత్వ డ్రైవర్లకు శానిటైజర్లు, మాస్క్‌లను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. అందరూ మాస్క్‌లు ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 11 మంది మృతి.. 300 మందికి అస్వస్థత