ETV Bharat / state

బాబాపూర్​లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్​

కుమురం భీం జిల్లా బాబాపూర్​లో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, జిల్లా ఎక్సైజ్​ అధికారి రాజ్యలక్ష్మి హాజరయ్యారు. సిబ్బందితో కలిసి ఈత మొక్కలు నాటారు.

బాబాపూర్​లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్​
author img

By

Published : Aug 8, 2019, 5:26 PM IST

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలం బాబాపూర్​లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, ఎక్సైజ్​ అధికారి రాజ్యలక్షి హాజరై ఈత మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ, ఎక్సైజ్​ సిబ్బంది, బాబాపూర్​ సర్పంచి లక్ష్మి పాల్గొన్నారు.

బాబాపూర్​లో ఈత మొక్కలు నాటిన కలెక్టర్​

ఇవీ చూడండి: చూస్తే రారమ్మనే పూలు... కొందామంటే ఆకాశాన ధరలు..

Intro:*ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో హరితహారం*

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా//ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో ఈరోజు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆసిఫాబాద్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా బాబాపూర్ గ్రామంలో 1500 వందల ఈత చెట్లు నాటే కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు జిల్లా ప్రొహిబిషన్ అధికారి రాజలక్మి ఈత చెట్లు నాటి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చునార్కర్ లక్మి, ఎక్సైజ్ ci షైయాద్ మెషిన్ అలీ,SI నరసింహచారి ,SI విజయలక్మి సిబ్బంది మరియు ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ వెంకటేష్ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

జి.వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_25_08_haritha_haram_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.