ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. సదరం శిబిరాన్ని పరిశీలించి దివ్యాంగులతో మాట్లాడారు.
ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయాన్ని పరిశీలించారు. దివ్యాంగుల సమస్యలను జిల్లా వైద్య అధికారి పరిష్కరించాలని ఆదేశించారు.
ఇదీ చూడండి: మంత్రులు, తెరాస ప్రధాన కార్యదర్శులతో కేసీఆర్ భేటీ