ETV Bharat / state

'ప్రతి కౌన్సిలర్​ ఒక మొక్కను బాధ్యతగా తీసుకోవాలి'

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో పట్టణ పాలకవర్గం సభ్యులు కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా హరితహారం చేపట్టారు. ప్రతి కౌన్సిలర్​ విధిగా ఒక మొక్కను బాధ్యతగా తీసుకుని సంరక్షించాలని ఛైర్మన్​ సద్దాం హుస్సేన్​ కోరారు.

'ప్రతి కౌన్సిలర్​ ఒక మొక్కను బాధ్యతగా తీసుకోవాలి'
'ప్రతి కౌన్సిలర్​ ఒక మొక్కను బాధ్యతగా తీసుకోవాలి'
author img

By

Published : Feb 17, 2020, 7:54 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలంగాణకు హరితహారం పేరుతో మొక్కలు నాటారు కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పాలకవర్గం సభ్యులు. పట్టణ ఎల్లా గౌడ్ తోటలోని పిల్లల ఉద్యానవనంలో ఛైర్మన్​ సద్దాం హుస్సేన్, వైస్ ఛైర్మన్ గిరీశ్​ కుమార్, కౌన్సిలర్లు మొక్కలు నాటారు.

'ప్రతి కౌన్సిలర్​ ఒక మొక్కను బాధ్యతగా తీసుకోవాలి'

మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత కూడా తీసుకుంటామని ఛైర్మన్​ సద్దాం హుస్సేన్​ తెలిపారు. ప్రతి కౌన్సిలర్ విధిగా ఒక మొక్కను బాధ్యతగా తీసుకొని సంరక్షించాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి: సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.