ETV Bharat / state

కాగజ్​నగర్​లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

author img

By

Published : Dec 24, 2019, 10:46 AM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Christmas celebrations in fatima school kagaznagar
కాగజ్​నగర్​లో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ముందస్తు క్రిస్మస్ వేడుకలను కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​ పట్టణంలోని ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్​లో ఘనంగా జరుపుకున్నారు. క్రీస్తు జయంతిని పురస్కరించుకుని పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు. విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. క్రీస్తు జననాన్ని వివరిస్తూ చిన్నారులు చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఫాదర్ జిజో, మదర్ జాస్మిన్, ప్రిన్సిపాల్ స్మిత తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: అదే ఉత్కంఠ: యువతి దేహంలో ఆ బుల్లెట్​ ఎక్కడిది?

Intro:Body:కుమురం భీం జిల్లా కాగజ్నగర్ పట్టణం ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రీస్తు జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ జిజో, మదర్ జాస్మిన్, ప్రిన్సిపాల్ స్మిత, వైస్ ప్రిన్సిపల్ సాహుధ్య తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు ఆట పాటలతో అలరించారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.