కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజు జిల్లా కేంద్రంలో జడ్పీటీసీ స్థానానికి 12 మంది, ఎంపీటీసీ స్థానానికి 34 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆసిఫాబాద్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీల నేతలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు.
ఇవీ చూడండి: మగువలకు ఉపాధి.. అభివృద్ధికి పునాది