కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పద్ధతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తారు. సిర్పూర్లోని స్వామివారికి తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
సిర్పూర్లో ఘనంగా వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు - సిర్పూర్లో ఘనంగా వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు
అది తిరుమల తిరుపతి దేవస్థానం కాదు... కానీ అదే రీతిలో బ్రహ్మోత్సవాలు జరిగే ప్రాంతం. అది ఎక్కడో కాదండోయి కుమురం భీం జిల్లా సిర్పూర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం.
సిర్పూర్లో ఘనంగా వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు
కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పద్ధతిలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తారు. సిర్పూర్లోని స్వామివారికి తిరుమల తరహాలో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Intro:filename
tg_adb_02_01_sirpur_balaji_brahmotsavaalu_avb_ts10034
Body:కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పద్దతిలో ఇక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు స్వామి వారికి వాహన సేవ నిర్వహిస్తారు. టిటిడి తర్వాత సిర్పూర్ మండలంలోని స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం విశేషం. హిందు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవలను నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలనుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు.
బైట్:
01) స్థానికురాలు
02) అర్చకులు: సత్యనారాయణ
Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201