కుమురం భీం జిల్లా సిర్పూర్ టి.మండలంలోని చీలపల్లి, అరేగుడా మధ్యలో రైలు ఢీకొని 3 సంవత్సరాల ఎలుగుబంటి మృతి చెందింది. ఘటనాస్థలికి అటవీ రేంజ్ అధికారి పూర్ణచందర్ పరిశీలించారు. ఎలుగుబంటి మృతదేహాన్ని స్వాధీన పర్చుకుని శవపరీక్ష నిమిత్తం పశువైద్యశాలకు తరలించారు.
ఇవీ చూడండి: కొత్త పురపాలక చట్టం రూపకల్పన వేగవంతం