ETV Bharat / state

నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం...

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో నిషేదిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు.

author img

By

Published : Mar 29, 2019, 4:32 PM IST

నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..
నిషేధిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..
కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని గాంధీచౌక్​లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నిషేధిత పొగాకు ఉత్పత్తులను, మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటినిఅక్రమంగా నిల్వ చేసిన విజయ్​ తైలానిపై కేసు నమోదుచేశారు.

ఇవీ చూడండి:'చాంద్రాయణగుట్టలో రెండున్నర ఏళ్ల బాలుడు అదృశ్యం'

Intro:filename:

tg_adb_01_29_nisheditha_gutka_pattivetha_av_c11

Body:కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిషేధిత పొగాకు ఉత్పత్తులు, అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం పట్టుకున్నారు పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు పట్టణంలోని గాంధీ చౌక్ లోని ఒక ఇంట్లో సోదాలు జరపగా 83060 రూపాలయా నిషేధిత గుట్కా, ఐదు ఇంపీరియర్ బ్లూ మద్యం ఫుల్ బాటిళ్లు లభించినట్లు ఎస్.ఎచ్.ఓ టి. కిరణ్ తెలిపారు. ఈ మేరకు విజయ్ తైలాని అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఎచ్.ఓ. తెలిపారు.

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.