ETV Bharat / state

బడిబాటలో జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు ఏ మాత్రం తీసిపోవంటూ బడిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టింది.

బడిబాట
author img

By

Published : Jun 15, 2019, 12:16 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. సర్కారు బడుల ప్రత్యేకతలు వివరిస్తూ గోడపత్రలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్​లు అందించి... బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండాలని సూచించారు.

Intro:సర్కారు బడుల్లో చదువుల పండగ

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో ఈరోజు బడిబాట కార్యక్రమం ప్రారంభం

సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి నుండి బడిబాట కార్యక్రమం మొదలైంది ఐదు రోజులపాటు సాగనున్న ఈ కార్యక్రమంలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తూ ప్రభుత్వ పాఠశాలలపై జనాల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కృషి చేయ నున్నారు సర్కారు బడి పంతులు

రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు నుంచి బడి బాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన చదువుకు దూరంగా ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్చడం తోపాటు సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతి ఏటా ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది ఐదు రోజులపాటు నిర్వహించేందుకు విద్యా శాఖ ప్రణాళిక రూపొందించింది గ్రామాల్లో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాలకు స్థానిక ప్రముఖులతో కలిసి ఈరోజు ర్యాలీలు నిర్వహించారు ప్రత్యేకతలు వివరిస్తూ గోడ ప్రతులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాంబాబు ఆసిఫాబాద్ జెడ్పిటిసి ఎంపీటీసీలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఉదయం జిల్లా సంయుక్త
పాలన అధికారి రాంబాబు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ రాంబాబు జడ్.పి.టి.సి నాగేశ్వర ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ కో ఆప్షన్ సభ్యుడు తదితరులు పాల్గొని పిల్లలకు సూచనలు ఇచ్చారు

జి వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
ఆసిఫాబాద్

Body:tg_adb_25_14_badi_bata_avb_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.