ETV Bharat / state

డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు

పలు కబ్జదారుల ఆక్రమణతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకపోయింది.

డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు
author img

By

Published : Aug 3, 2019, 2:00 PM IST

కొమురం భీం ఆసిఫాబాద్​లో భారీగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కంట కాలనీలో డ్రైనేజీ స్థలాన్ని కబ్జదారులు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. దీనితో డ్రైనేజీ నాళాలు లేక దిగువన ఉన్న ఇళ్లలోకి మురుగు నీరు ఏరులై పారుతోంది. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్​, తదితర అధికారులను కలిసి మొర పెట్టుకున్న ఎలాంటి ప్రయోజనం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డ్రైనేజీ నాలాల స్థలం కబ్జా.. ఇబ్బందుల్లో ప్రజలు

ఇదీ చూడండి: విస్తారంగా కురుస్తున్న వర్షాలు..!

Intro:యాంకర్ పార్ట్......
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గత పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కంట కాలనీ లలోని డ్రైనేజీల నుండి వస్తున్నా నీరు బయటకు పోకుండా గత పాలకుల గ్రామ పంచాయతీ అధికారుల అండదండలతో నాలీలను అక్రమార్కులు భూ కబ్జాలు చేసుకున్నారు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం తో నాల ల నుండి వచ్చే నీరు బయటికి పోలేక దిగువన ఉన్న ఇండ్లలోకి చేరుకున్నాయి. మరియు రోడ్ల మీదికి ఏరులై పారుతున్న డ్రైనేజీ నీళ్లు..

వాయిస్ ఓవర్....
జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కంట కాలనీకి గత రెండు సంవత్సరాల నుండి మా ఇళ్లలోకి నీరు చొరబడుతూ ఉంటే వంటలు చేసుకోలేక పోతున్నాను. వర్షాకాలం వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇళ్లలోకి నీరు చోరపడుతుంది. అధికారులు మాత్రం స్పందించడం లేదు నాల ల గుండా ప్రవేశించి నీరు ఎటూ పోలేక ఇండ్లలోకి వస్తున్నాయి అధికారుల అండదండలతో కబ్జాదారులు నాళాల ను సంబంధించిన స్థలాలను అక్రమంగా కబ్జా చేసుకొని ఇండ్లు నిర్మించుకోవడం తో మురికి కాలువలో నుండి వచ్చే నీరు ఎటూ పోలేక దిగువ ప్రాంతాల్లో ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి దీనిని స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ ఎమ్మార్వో దృష్టికి తీసుకు పోయి మొరపెట్టుకున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.. రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వస్తుందంటే ఓట్ల కోసం తిరుగుతారు .తప్ప కాలనీవాసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జి.వెంకటేశ్వర్లు
9849833562
8498889495
కొమురంభీం అసిఫాబాద్ జిల్లాBody:Tg_adb_26_02_lothattu_pranthalu_jalamayam_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.