ETV Bharat / state

ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుస్సాడీ నృత్యాలు - dandari vedukalu

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా తాడిగూడలో ఆదివాసీలు దండారి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ఆత్రం సక్కు ముఖ్యఅతిథిగా హాజరై ఆదీవాసీలతో కలిసి నృత్యం చేసి అందరిని అలరించారు.

ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుస్సాడీ నృత్యాలు
author img

By

Published : Oct 26, 2019, 7:22 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం తాటిగూడ గ్రామంలో ఆదివాసీలు దండారి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు హాజరయ్యారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదీవాసీలతో కలిసి గుస్సాడీ నృత్యాలు చేశారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూనే ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ఎమ్మెల్యే ఆత్రం సక్కు గుస్సాడీ నృత్యాలు

ఇవీ చూడండి: సంతోషంతో సైదిరెడ్డి స్టెప్పులు... ప్రాంగణమంతా ఈలలు...

Intro:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం తాటిగూడ గ్రామంలో ఈరోజు ఆదివాసీలు ఎంతో ఘనంగా దండారి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు, జెడ్పి చైర్ పర్సన్ కోవా లక్ష్మీ, జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు, డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఆదివాసీలు దండారి తో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన దండారి కార్యక్రమములో ఆదివాసీలు నృత్యాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో దండారి దేవుళ్లకు పూజలు నిర్వహించారు. గుస్సాడీ లతో కలిసి నృత్యాలు చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూనే ముందు తరాల వారికి అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని ఆదివాసీలకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం దండారి కార్యక్రమానికి కోటి రూపాయలు బడ్జెట్ ను విడుదల చేసింది. ఒక్కొక్క దండారి కి పది వేల రూపాయల చొప్పున ఆదివాసీలకు చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం అధికారులకు నాయకులకు నెమలి పింఛాలతో తయారు చేసిన వాటిని వారి తలలపై పెట్టినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు దండారి నృత్యం చేస్తూ అందరిని అలరించారు.
జి. వెంకటేశ్వర్లు
9849833562
8498889495
ఆసిఫాబాద్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాBody:tg_adb_26_26_aadivasila_dandari_avb_ts10078Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.