ETV Bharat / state

మా బకాయిలు మాకు చెల్లించండి

అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. వారికి రావాల్సిన జీతాలను ఇవ్వకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. నిరసన తెలుపుతున్నా పట్టించుకోవట్లేదని కార్యకర్తలు ఆగ్రహిస్తున్నారు.

author img

By

Published : Mar 14, 2019, 7:14 PM IST

లెక్కలు చూపండి..!
లెక్కలు చూపండి..!
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని అంగన్వాడి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు కార్యకర్తలు నిరసన చేపట్టారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 2015 నుంచి టీఏడీఏ డబ్బులు చెల్లించాలని గత తొమ్మిది రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నా... అధికారులు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండున్నర కోట్ల స్కాం జరిగింది...!
ప్రాజెక్టులో రెండున్నర కోట్ల స్కాం జరిగిందని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపించారు. విడుదలైన డబ్బులు ఎవరికి ఖాతాలోకి వెళ్లాయనేది తేలాలని డిమాండ్​ చేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్దఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.

ఇవీ చూడండి:ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం

Intro:tg_kmm_03_13_medico_gallanthu_av_c4
( )

సరదాగా సాగర్ కాలువ కు వెళ్లి గల్లంతైన సంఘటన ఖమ్మం నగరం లో చోటు చేసుకుంది. మృతుడు చదలవాడ వర్షిత్ స్థానిక మమత మెడికల్ కళాశాల వైద్యవిద్య నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం తన పుట్టినరోజు ఉంది. ముందుగా స్నేహితులకు పార్టీ ఇవ్వాలని ఆలోచనతో సోమవారం అర్ధరాత్రి దానవాయిగూడెం సమీపంలోని సాగర్ కాలువ కట్ట పై వెళ్లారు. తనకు ఈత వచ్చు అని చెప్పి కాలువలోకి దిగాడు. ప్రవాహం ఉదృతంగా ఉండటంతో నీటిలో కొట్టుకొని పోయాడు. స్నేహితులు వెంటనే వర్షిత్ తల్లిదండ్రులకు పోలీసులకు పిర్యాదు చేయడం తో గాలింపు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం గోపాలపురం సమీపంలో వర్షిత్ మృతదేహం లభ్యమైంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు....visu

Body:మెడికో గల్లంతు

Conclusion:సాగర్ కాలవలో లో వైద్య విద్యార్థి ఇ గల్లంతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.