ETV Bharat / state

ఈవీఎం,వీవీప్యాట్​ల పనితీరుపై అవగాహన సదస్సు

ఈవీఎం, వీవీప్యాట్​లపై అవగాహన పెంచుతున్నారు ఎన్నికల అధికారులు. ఊరూరా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా ఎన్నికల్లో పాల్గొని నిర్భయంగా ఓటేయాలని సూచించారు.

author img

By

Published : Mar 30, 2019, 3:06 PM IST

ప్రజలందరూ స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొనాలి : తాహసీల్దార్ వనజారెడ్డి
ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్భయంగా ఓటేయాలి : తాహసీల్దార్ వనజారెడ్డి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసేందుకు అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్​లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీప్యాట్​ల పనితీరుపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని నిర్భయంగా ఓటేయాలని సూచించారు.

ఇవీ చూడండి :బాసరలో అక్షరాభ్యాసాలు ఆలస్యం.. భక్తుల ఆగ్రహం

Intro:filename:

tg_adb_01_30_evm_vvpot_avagahana_shibhiram_avb_c11

Body:పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం స్వేచ్చాయుత వాతావరణంలో పూర్తి అవగాహనతో ఎన్నికల్లో పాల్గొనేందుకు అధికారులు పూర్తి చర్యలు తీసుకుంటున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఈవిఎం, వివిపాట్ ల అవగాహన శిబిరం ప్రారంభించారు తహసీల్దార్ వనజారెడ్డి. ఈ సందర్బంగా పలువురు యువకులకు ఈవిఎం, వివిపాట్ ల పనితీరుపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ వనజ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని, నిస్వార్ధంగా నిర్భయంగా పూర్తి అవగాహనతో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని కోరారు.

బైట్:
తహసీల్దార్: వనజారెడ్డి

Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.