ETV Bharat / state

ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు - ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లో పలు ఎరువుల దుకాణాలపై వ్యవసాయ అధికారులు దాడులు నిర్వహించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్న దుకాణాల లైసెన్సులు స్వాధీనం చేసుకున్నారు.

ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు
author img

By

Published : Sep 26, 2019, 5:07 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​ మండలంలోని పలు ఎరువుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్నారనే రైతుల ఫిర్యాదుపై సోదాలు నిర్వహించారు. పలు దుకాణాల లైసెన్స్​ను స్వాధీనం చేసుకున్నారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు.

ఎరువుల దుకాణంలో వ్యవసాయ అధికారుల తనిఖీలు

ఇవీచూడండి: యూరియా కష్టాలు.. గంటల తరబడి క్యూలైన్లలోనే రైతులు

Intro:Filename

tg_adb_73_26_vyavasaya_adhikarula_thanikilu_vo_ts10034Body:కుమురం భీం జిల్లా కాగజ్నగర్ మండలం లోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారు అనే రైతుల ఫిర్యాదు మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఇస్గాం గ్రామంలోని శ్రీలక్ష్మి ఫర్టిలైజర్ దుకాణంలో యూరియా అధిక ధరలకు అమ్ముతున్నారు అని తేలడంతోఆ దుకాణానికి స్టాప్ సేల్ జారీచేసి లైసెన్స్ను స్వాధీనపరుచుకున్నారు అధికారులు. అధిక ధరలకు ఎరువులు ఎవరైనా అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.Conclusion:KIRAN KUMAR
SIRPUR KAGAZNAGAR
KIT NO. 641
9989889201

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.