నాగరికులు అనుకునేవారికి వారి జీవన విధానం వింతగా అనిపించవచ్చు. అడవినే ఆయువుగా... సెలయేళ్లనే చెలికత్తెలుగా... చెట్టుపుట్టలనే... చుట్టపట్టాలుగా... జంతు జాతులనే బంధు మిత్రులుగా జీవించే ఆదీవాసీల జీవనశైలి ప్రత్యేకమైనది. కుమురం భీం వర్ధంతి సభలో ఆదీవాసీ సంప్రదాయ తప్పెడగుళ్ల నృత్యం విశేషంగా ఆకట్టకుంది. అడవితో మమేకమయ్యే వారి మనుగడను గుర్తించాలంటూ... సాంస్కృతిక నృత్యం ద్వారా వారు వెల్లడించిన విధానం ఆలోచింపజేస్తోంది.
ఆదివాసీల నృత్యం.. తెచ్చింది పరవశం.. - Special dance on the occasion of Komaram Bheem death anniversary
ఆదివాసీల జీవన విధానమంతా... అడవి చుట్టే పరిభ్రమిస్తోంది. వారి ఆటలు, పాటల్లోనూ.. ఆ హితమే కనిపిస్తోంది. ఆనందమైనా, ఆవేదనైనా.. ఆట, పాటల ద్వారా వెల్లడించడం అడవిబిడ్డల ప్రత్యేకత. కుమురంభీం వర్ధంతి సభలో ఆదివాసీ సంప్రదాయ తప్పెడగుళ్ల నృత్యం... అందరినీ ఆకట్టుకుంది.
![ఆదివాసీల నృత్యం.. తెచ్చింది పరవశం..](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4751219-thumbnail-3x2-adivasi-rk.jpg?imwidth=3840)
ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం
నాగరికులు అనుకునేవారికి వారి జీవన విధానం వింతగా అనిపించవచ్చు. అడవినే ఆయువుగా... సెలయేళ్లనే చెలికత్తెలుగా... చెట్టుపుట్టలనే... చుట్టపట్టాలుగా... జంతు జాతులనే బంధు మిత్రులుగా జీవించే ఆదీవాసీల జీవనశైలి ప్రత్యేకమైనది. కుమురం భీం వర్ధంతి సభలో ఆదీవాసీ సంప్రదాయ తప్పెడగుళ్ల నృత్యం విశేషంగా ఆకట్టకుంది. అడవితో మమేకమయ్యే వారి మనుగడను గుర్తించాలంటూ... సాంస్కృతిక నృత్యం ద్వారా వారు వెల్లడించిన విధానం ఆలోచింపజేస్తోంది.
ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం
ఆకట్టుకున్న ఆదివాసీల నృత్యం
sample description
TAGGED:
ఆదివాసీల తప్పెడగుళ్ల నృత్యం