ETV Bharat / state

ఖమ్మంలో 44వ రోజున కార్మికుల సమ్మె.... - TSRTC STRIKE UPDATES

ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఖమ్మంలో కార్మికులు తెల్లవాజూమునే డిపో ముందు బైఠాయింటి ధర్నా నిర్వహించారు.

TSRTC EMPLOYEES STRIKE IN EARLY MORNING AT KHAMMAM BUS DEPOT
author img

By

Published : Nov 17, 2019, 9:04 AM IST

ఖమ్మంలో 44వ రోజు ఆర్టీసీ సమ్మెలో భాగంగా తెల్లవారుజాము నుంచే కార్మికులు బస్​డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు పక్కకు తొలగించి బస్సులను బయటకు పంపారు. సుమారు గంటపాటు కార్మికులు ఆందోళన చేశారు. ధర్నాలో కార్మికులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మంలో 44వ రోజున కార్మికుల సమ్మె....

ఇవీ చూడండి: "సమ్మె చట్ట విరుద్ధం.. విధుల్లో చేరినా కొనసాగింపు కష్టమే..."

Intro:tg_kmm_01_17_rtc_darna_av_ts10044

( )

ఖమ్మంలో 43వ రోజు ఆర్టిసి సమ్మెలో భాగంగా బస్ డిపో ఎదుట తెల్లవారుజాము నుంచి కార్మికులు ధర్నా నిర్వహించారు. గేటు ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పోలీసులు వారిని పక్కకు తొలగించి బస్సులను బయటకు పంపారు. సుమారు గంటపాటు ధర్నా జరిగింది. ధర్నాలో కార్మికులతో పాటు వివిధ రాజకీయ పక్షాల నాయకులు పాల్గొన్నారు.....visu

Body:ఆర్టీసీ ధర్నా

Conclusion:ఆర్టీసీ ధర్నా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.