ETV Bharat / state

10 వేల మందికి నిత్యావసరాల పంపిణీ: మంత్రి పువ్వాడ - groceries distribution

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నారు. రేపు 10 వేల మందికి 8 రకాల నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పారు.

tranceport minister puvvad ajay kumar will distribution groceries to poor in kammam
10 వేల మందికి నిత్యావసరాల పంపిణీ: మంత్రి పువ్వాడ
author img

By

Published : Apr 18, 2020, 1:42 PM IST

ఖమ్మంలో రేపు 10 వేల మంది పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు అందిస్తామన్నారు.

లాక్‌డౌన్‌ వల్ల కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు. 8 రకాల నిత్యావసరాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు, స్వచ్ఛంధ సంస్థలు ముందుకు రావాలని కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి.. వారం రోజుల్లో 279 మందికి నిర్ధరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.