ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదానం చేశారు. రాష్ట్రంలో రక్తం నిల్వలు తగ్గిపోయాయని.. రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. లాక్డౌన్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: 11 నెలల పసికందును చంపి.. తల్లి ఆత్మహత్య