ETV Bharat / state

చేప ఉత్పత్తులపై మహిళలకు శిక్షణ - laTEST NEWS OF FISH AWAIRNESS TO THE WOMEN

ఖమ్మం జిల్లా పాలేరులోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో మహిళలను ఆర్థ్రికంగా బలోపేతం చేయడాని చేపల ఉత్పత్తులుపై మూడు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.

చేప ఉత్పత్తులపై మహిళలకు శిక్షణా, అవగాహన కార్యక్రమం
author img

By

Published : Nov 8, 2019, 11:04 PM IST

చేప ఉత్పత్తులపై మహిళలకు శిక్షణా, అవగాహన కార్యక్రమం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో మూడు రోజులపాటు ఎనిమిది జిల్లాల నుంచి వచ్చిన 50 మందికి పైగా మత్స్యకార మహిళలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

చేపల ఎంపిక, శుభ్రం చేయడం, వాటి నుంచి లభించే వివధ రకాల ఉత్పత్తులతో పిండి పదార్థాలు, రొట్టెలు, సమోసాలు, చేప బిరియాని వంటి వివిధ రకాల వంటకాలను తయారు చేయడంపై వారికి శిక్షణ ఇచ్చారు.

మత్స్యకార మహిళలను ఆర్థ్రికంగా బలోపేతం చేయడానికే ఈ శిక్షణా కార్యక్రమం అని పరిశోధన కేంద్రంలోని శాస్త్రవేత్త శాంతయ్య చెప్పారు.

ఇదీ చూడండి: తహసీల్దార్​ హత్యకు నిరసనగా 3 రోజులు విధుల బహిష్కరణ

Intro:యాంకర్ మహిళలు అధికంగా గా ఎదగాలని చేపల ఉత్పత్తులు ఆర్థికాభివృద్ధి e చెందాలని మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ని నిర్వహించిన పరిశోధన కేంద్రం పాలేరు

Body:వాయిస్ ఓవర్_ ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని మండలం పాలేరు లో పీవీ నరసింహారావు మత్స్య పరిశోధన కేంద్రంలో మూడు రోజులపాటు ఎనిమిది జిల్లాల నుంచి మత్స్యకారుల మహిళలు కు శిక్షణ ఇచ్చారు చాపల ఎంపిక చాపలు శుభ్రం చేయడం శాతం నుంచి పిండి పదార్థాలతో రొట్టెలు సమోసాలు గజ్జి కాయలు చేప బిరియాని అనేక రకాల పిండి పదార్థాలను తయారు చేయవచ్చని వారికి శిక్షణ ఇచ్చారు ఈ శిక్షణలో ఎనిమిది జిల్లాల నుంచి 50 మందికి పైగా మహిళలు పాల్గొన్నారు ఈ శిక్షణ కార్యక్రమం అనంతరం మహిళలు దుకాణాలు పెట్టుకొని వాటిని నిర్వహించే విధంగా శిక్షణ ఏర్పాటు చేశారు ఈ శిక్షణలో ప్రతి మహిళకు చేపల ఉత్పత్తి చేపల పెంపకం మంచి రకాలు ఎన్నుకోవడం చేపలతో వంటకాలు చేసే విధానాన్ని అందంగా చెప్పారు ఈ శిక్షణలో మహిళలు నైపుణ్యతను గుర్తించి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని వారు సూచించారు రు

Conclusion:బిట్స్ 1 ఇ శాంతయ్య శాస్త్రవేత్త మత్స్య పరిశోధన కేంద్రం 2 మహిళా శిక్షకురాలు మహిళలు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.