ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్‌ను యథావిధిగా కొనసాగించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొని.. మద్దతు ప్రకటించారు. పాత బస్టాండ్‌నే.. సిటీ బస్టాండ్‌గా కొనసాగించాలని ఉత్తమ్ ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారకర్తలను నియమించిన కాంగ్రెస్