కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ఖమ్మం అధికారులు సిద్ధమవుతున్నారు. నగర శివారులో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో టేకులపల్లిలో 50 పడకలతో ఐసోలేషన్ వార్డులను మహిళల కోసం ఏర్పాటు చేశారు. రఘునాథపాలెం మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాల ఆవరణలో 300 పడకలతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సరిహద్దుల మూసివేతతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం