ETV Bharat / state

'రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి' - minister puvvada at wyra market yard

వైరాలోని వ్యవసాయ మార్కెట్​ యార్డులో నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

The government is trying to provide the farmers with an accurate price
రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి
author img

By

Published : Dec 17, 2019, 9:09 AM IST

వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు.

మార్కెట్ యార్డులలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సీసీఐ కేంద్రాల ద్వారా పత్తికి మద్దతు ధర అందిస్తున్నామన్నారు. మార్కెట్ యార్డు పాలకమండలి సభ్యులు తొలి ఏడాది పదవీకాలాన్ని సక్రమంగా నిర్వహిస్తే.. రెండో ఏడాది పొడిగింపు ఉంటుందని తెలిపారు. అన్నివేళలా రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు రాములు నాయక్, వెంకటవీరయ్య, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి

ఇవీచూడండి: పెరిగిన మద్యం ధరలు... ఎల్లుండి నుంచి అమల్లోకి...

Intro:TG_KMM_09_16_MINISTER PUVVADA_AV1 _TS10090. వ్యవసాయ మార్కెట్ యార్డ్ ద్వారా రైతులకు ఖచ్చితమైన ధర కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు దిగుబడులు విక్రయించేందుకు మార్కెట్ యార్డ్ లో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు సీసీఐ కేంద్రాల ద్వారా ప్రత్తి కి మద్దతు ధర అందిస్తున్నామని, ఎక్కడైనా సిసిఐ కేంద్రాల్లో ప్రకటించిన విధంగా రూ 5500 ఇవ్వకుంటే ఊరుకునేది లేదన్నారు గోదావరి జలాలను సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టు కు అనుసంధానం చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు. మార్కెట్ యార్డ్ లో ప్రమాణ స్వీకారం చేసిన పాలకమండలి సభ్యులు తొలి ఏడాది పదవీకాలం సక్రమంగా నిర్వహిస్తే రెండో ఏడాది పొడిగింపు ఉంటుందని, రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. మంత్రితో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైరా సత్తుపల్లి ఎమ్మెల్యేలు రాములు నాయక్ వెంకటవీరయ్య ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నూతన పాలక మండలి సభ్యులను సన్మానించారు. చైర్మన్ గుమ్మా రోశయ్య వైస్ చైర్మన్ భద్రరాజు లను వివిధ మండలాల ప్రజాప్రతినిధులు సన్మానం చేశారు.

Body:wyra

Conclusion:8008573680

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.