ETV Bharat / state

తెలుగుదేశానికి కార్యకర్తలే బలం: చంద్రబాబు - tdp leader

తెలుగుదేశానికి కార్యకర్తలే బలమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. నేతలెందరు పార్టీని వీడినా కార్యకర్తలు ఎప్పుడూ పార్టీనే నమ్ముకుని ఉన్నారని తెలిపారు.

తెలుగుదేశానికి కార్యకర్తలే బలం
author img

By

Published : Jul 8, 2019, 11:43 PM IST

Updated : Jul 8, 2019, 11:58 PM IST

కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటానని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి కార్యకర్తలతో సమావేశమయ్యారు. సత్తుపల్లిలో క్యాడర్ కోసం ఏం చేయాలో అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేస్తున్న కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సత్తుపల్లి తెదేపాకు కంచుకోటగా అభివర్ణించారు. నాయకులు పార్టీ వీడినా... క్యాడర్ పార్టీతోనే ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నా సత్తుపల్లిలో తెదేపాను రెండుసార్లు గెలిపించారన్నారు. సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల్లో తెదేపా విజయకేతనం ఎగురవేసేందుకు కృషి చేయాలని సూచించారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉండడం సంతోషకరమని చెప్పారు.

తెలుగుదేశానికి కార్యకర్తలే బలం

ఇవీ చూడండి: టీఆర్​టీ నియామక షెడ్యూలు విడుదల

Intro:AP_RJY_59_08_CYCLES_PAMPINI_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు రావులపాలెం లోని పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొని వైయస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు

Body:ప్రభుత్వం పెంచిన పింఛన్లను సొమ్ములను లబ్ధిదారులకు వారిఇరువురు అందించారు. ప్రభుత్వం స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు మంజూరు చేసిన చెత్త రిక్షాలను ను ఆయా గ్రామాల పారిశుద్ధ కార్మికులకు అందించారు. దూర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం అందించిన సైకిళ్లను విద్యార్థులకు అందించారు

Conclusion:కొత్తపేట మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం జగ్గిరెడ్డి పాల్గొని రైతులకు ఎరువులు అందించారు
Last Updated : Jul 8, 2019, 11:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.