ETV Bharat / state

కొత్తగూడెం చేరిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర

సీపీఐ చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర కొత్తగూడెం చేరుకుంది. యాత్ర బృందానికి.. స్థానిక నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.

author img

By

Published : Sep 14, 2019, 9:48 PM IST

సాంబశివరావు

నిజాం నుంచి విముక్కి పొందడానికి అనేక మంది సీపీఐ నాయకులు అమరులయ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం సంస్థానం దేశంలో విలీనం అయిందన్నారు.

కొత్తగూడెం చేరిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర

ఇవీ చూడండి:రూ. 3 లక్షల కోట్ల అప్పుందని నిరూపిస్తారా?

నిజాం నుంచి విముక్కి పొందడానికి అనేక మంది సీపీఐ నాయకులు అమరులయ్యారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ చేపట్టిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర కొత్తగూడెం చేరుకున్న సందర్భంగా మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. సాయుధ పోరాటం ఫలితంగానే నిజాం సంస్థానం దేశంలో విలీనం అయిందన్నారు.

కొత్తగూడెం చేరిన తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి యాత్ర

ఇవీ చూడండి:రూ. 3 లక్షల కోట్ల అప్పుందని నిరూపిస్తారా?

Intro:యాంకర్ వాయిస్ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామపంచాయతీ ఎలక్షన్లు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు పంచాయితీలకు నిధులు లేక గ్రామ సర్పంచులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు అందుకున్నాడు విద్యుత్ బకాయిలతో గ్రామ పంచాయతీలు నానా అవస్థలు పడుతున్నారు పెండింగ్లో విద్యుత్ బిల్లుల కట్టని ఎడల విద్యుత్తును తొలగిస్తామని అధికారులు కచ్చితంగా చెబుతున్నారు సర్పంచులను వెంటాడుతున్న అధికారులు నిధుల నుంచి 10 శాతం కేటాయిస్తానని అధికారులు చెబుతున్నారు విద్యుత్ బిల్లులు కోట్ల పేరుకొని పోయాయి


Body:వాయిస్ ఓవర్. గ్రామ పంచాయతీలలో విద్యుత్ బకాయిలు పేరుకొని పోయాయి కోట్లలో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి బిల్లులు చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు సర్పంచులు వెంటపడుతున్నారు అటు పంచాయతీలకు కరెంటు సరఫరా నిలుపుకోలేక బకాయిలు వసూలు కాక విద్యుత్ సంస్థ ఉన్నతాధికారులు విషయాన్ని ప్రభుత్వం ఎదుట ఉంచారు గ్రామపంచాయతీ వివిధ రకాల పథకాల ద్వారా వచ్చే నిధుల నుంచి 10 శాతం విద్యుత్ బకాయిలు చెల్లించేందుకు కేటాయించుకోవాలి అని పంచాయతీరాజ్ శాఖ సర్పంచులకు హామీలు జారీ చేస్తుంది. వాయిస్ ఓవర్ 2_ నేలకొండపల్లి మండలం లోని సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ ఏడాది జులై 31 ఇ వరకు దాదాపు 2 రెండు కోట్ల 20 లక్షల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని విద్యుత్ దీపాలు త్రాగునీటి సరఫరా మోటర్లు క్రింద కలిపి బకాయిలు బాకీ పడుతున్నారు ఏళ్ల తరబడి బకాయిలు ఉండటంతో విద్యుత్ సంస్థ అధికారులు వసూళ్ల కోసం చదువు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం అం విద్యుత్ శాఖ సమీక్ష సమావేశాలు పెట్టి ఇ సమస్యను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల పైన వ్యక్తి మొదలైంది పంచాయతీ నీ అబ్బ కాయలు చెల్లించని సర్పంచులు కార్యదర్శులు పైన వేటు వేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్య బకాయిలు వసూళ్లకు వెంటపడుతున్నారు కాగా ఆయా సర్పంచులు ఇంత మొత్తం బకాయిలు కట్టాలంటే వెనకడుగు వేస్తున్నారు పంచాయతీ రాజ్ విశాఖ బి లో 10 శాతం చెల్లించాలని నిర్ణయించారు విద్యుత్ శాఖ అధికారులు పంచాయతీ వద్ద నుంచి చెక్కులు తీసుకుంటున్నారు. వాయిస్ ఓవర్33_. ఎందుకు బకాయిలు ఏర్పడ్డాయి విద్యుత్ సంస్థ గ్రామాలలో విద్యుత్ దీపాలు త్రాగు నీటి సరఫరాకు ఉపయోగించే మోటార్లకు విద్యుత్ సరఫరా చేస్తుంది ఇందులో ఒక్కొక్క గ్రామానికి ఏడాదికి దాదాపు 5_6 వేల యూనిట్లు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తున్నాయి ఏళ్ల తరబడి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా వచ్చే నిధుల నుంచి కొంత కొంత చెల్లించేవారు ఇకనుంచి పాత బిల్లులు ఇస్తేనే వీధి దీపాలు వాటర్ వర్క్స్ బిల్లలు చెల్లించాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు చెక్ పవర్ ఆ విషయంలో ఆందోళన చేస్తున్న సర్పంచులు విద్యుత్ బిల్లులపై తలలు పట్టుకుంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు సరిగ్గా నిధులు లేవని పెండింగ్లో ఉన్న విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని సర్పంచులు గ్రామస్తులు కోరుకుంటున్నారు


Conclusion:బైట్స్ సర్పంచ్ కోరట్ల గూడెం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.