puvvada ajay on paddy procurement : ధాన్యం కొనుగోళ్లపై భాజపా అబద్ధాలు చెబుతోందని మంత్రి పువ్వాడ అజయ్ ఆరోపించారు. రాజకీయాల కోసమే భాజపా అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. రైతులు పచ్చగా ఉండటాన్ని భాజపా ఓర్వలేకపోతోందని... రాష్ట్రం లేఖలు రాయలేదని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర రైతులను సంఘటితం చేసి... కేంద్రం తీరును ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో ముఖాముఖి.
ఇదీ చూడండి: Harish rao comments on Piyush Goyal: 'రైతులకు పీయూష్ గోయల్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి'