ETV Bharat / state

ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం - ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం

ఖమ్మం పట్టణంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు.  ఈఆర్​ఆర్​ వేడుకల మందిరంలో కల్యాణ క్రతువు నిర్వహించారు.

sri sitarama kalyanam celebrations in khammam district
ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం
author img

By

Published : Nov 27, 2019, 9:01 PM IST

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం ఖమ్మం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈఆర్ఆర్ వేడుకల మందిరంలో కల్యాణ క్రతువు జరిగింది. శ్రీ త్రిదండి అహోబిల రామానుజీయర్​ స్వామి, శ్రీ త్రిదండి దేవనాథ రామానుజీయర్​ స్వామి సమక్షంలో కల్యాణం కన్నుల పండువలా జరిగింది. భద్రాచలం నుంచి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి వేడుక నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఖమ్మంలో భద్రాద్రి రామయ్య కల్యాణం

ఇదీ చూడండి: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్

Intro:tg_kmm_16_27_kalyanam_ab_ts10044

( )

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణం ఖమ్మం లో ఘనంగా నిర్వహించారు. ఈ ఆర్ ఆర్ వేడుకల మందిరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. భద్రాచలం నుంచి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ఉత్సవం నిర్వహించారు. వందలాది మంది భక్తులు కళ్యాణం తిలకించేందుకు తరలివచ్చారు. శ్రీ త్రిదండి అహోబల రామానుజ jeeyar swamy, శ్రీ త్రిదండి దేవ నాథ రామానుజ jeeyar swamy సమక్షంలో క్రతువు జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు....bytes
bytes..
ఈ రామారావు కళ్యాణ నిర్వాహకులు
జగన్నాథచార్యులు భద్రాచలం రామాలయం మాజీ ప్రధాన అర్చకులు

Body:శ్రీ సీతారామ కళ్యాణం

Conclusion:సీతారామ కళ్యాణం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.