తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యకర్తల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఖమ్మం లోక్సభ నియోజకవర్గ తెదేపా ఇంచార్జీ కూరపాటి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు.
ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - Sr. NTR Birth day Celebrations
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ 97వ జయంతిని పురస్కరించుకొని కార్యకర్తలు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు