ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు భారీ సంఖ్యలో ప్రజావాణికి తరలివచ్చారు. పటిష్ఠ బందోబస్తు నడుమ ఆర్జీదారులను తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్కు మహిళ.. భర్తపై ఫిర్యాదు