ETV Bharat / state

13 నుంచి సహస్ర చండీయాగం: మాజీ ఎంపీ - సహస్ర చండీయాగం

ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఈనెల 13 నుంచి 17 వరకు సహస్ర చండీయాగం నిర్వహించనున్నట్లు మాజీ పార్లమెంట్​ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పేర్కొన్నారు.

13 నుంచి సహస్ర చండీయాగం: మాజీ ఎంపీ
author img

By

Published : Oct 12, 2019, 3:45 AM IST

ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో ఈ నెల 13 నుంచి 17 వరకు సహస్ర చండీయాగం నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ చండీయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాగంలో భాగంగా ప్రతి రోజు సామూహిక కుంకుమార్చనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోజూ పలువురు పీఠాధిపతులచే ప్రవచనాలు ఉంటాయని చెప్పారు. ఈ చండీయాగానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

13 నుంచి సహస్ర చండీయాగం: మాజీ ఎంపీ

ఇదీ చూడండి : పోలీసుల శ్రమ ఫలించింది... రోడ్డు ప్రమాదాలు తగ్గాయి!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.