ఆర్డీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం ఖమ్మం జిల్లా నాయకన్‌గూడెంలోని స్వగ్రామానికి చేరుకుంది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య శ్రీనివాస్ రెడ్డి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. భాజపా ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అక్కడకు చేరుకున్నారు. శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించేందుకు ఆయన నివాసానికి కార్మికులు, వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు భారీగా చేరుకుంటున్నారు.
ఈ కథనం చదవండి : ఆత్మహత్యకు యత్నించిన ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి మృతి