ETV Bharat / state

మోదీని ఉద్యోగం నుంచి తొలగించండి: ఏచూరి - KHAMMAM PARLIAMENT

దేశానికి కాపలాదారుడైన ప్రధానమంత్రి బాధ్యత నిర్వహణలో విఫలమయ్యారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. రాజ్యాంగ సంస్థలను నీరుగార్చుతున్న మోదీని గద్దె దించాలని ప్రజలను కోరారు.

కాపలాదారుగా ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారు :ఏచూరి
author img

By

Published : Mar 22, 2019, 11:45 PM IST

Updated : Mar 23, 2019, 7:48 AM IST

కాపలాదారుగా ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారు :ఏచూరి
కాపలాదారుగా ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రజలకు, మతసామరస్యానికి, దేశ భవిష్యత్​కు, ఆర్థిక వ్యవస్థకు కాపలా కాయడం ప్రధాని కర్తవ్యమన్నారు. ఇటువంటి నిర్లక్ష్య ప్రధానిని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి సీపీఎం అభ్యర్థిగా వెంకట్‌ నామ పత్రాలు దాఖలు చేశారు. వెంకట్​ను భారీ ఆధిక్యంతో పార్లమెంట్​కు పంపించాలని కోరారు.

Intro:Tg_Mbnr_17_22_Dokoor_Pavan_Preesmeet_av_G3 కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ బాధ్యుడు డోకూరు పవన్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించి పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు

Body:డీకే అరుణమ్మ ఢిల్లీలో భాజపా పార్టీలో చేరుతున్న సమయంలో లో ఆమె వెంట ఉన్నందుకు తాను కూడా పార్టీని వీడుతున్నట్లు విష ప్రచారం చేసిన సొంత పార్టీ నేతల తో కలసి పార్టీలో నాయకుడిగా పనిచేసే పరిస్థితిలో లేనని తన ఆవేదనను పార్టీ కార్యకర్తల ముందు భావోద్వేగానికి గురైనాడు. అరుణమ్మ అనుచరుడుగా ఆమె అభిమానిగా ఉన్న తనను పార్టీలో ఉన్న నేతలు కొందరు అణగదొక్కాలని అనేకమార్లు చేసిన ప్రయత్నాల చేశారు . ఇన్నాళ్లు నమ్ము కున్న కార్యకర్తల, అరుణమ్మ అండదండలతో ఇన్నాళ్లు పార్టీకి వివిధ స్థాయిల్లో సేవ చేశాను. ఆమె లేని ఈ సమయంలో లో పార్టీ లో నియోజక వర్గ బాధ్యుడిగా సేవ చేయలేకపోతున్నాను. కార్యకర్తగా తోటి కార్యకర్తలకు వ్యక్తిగతంగా ఎప్పటికీ అండగా ఉంటాను. రాజకీయంగా కార్యకర్తల ఉండాలా , రాజకీయాలకే దూరంగా ఉండాలా అనే నిర్ణయాన్ని కార్యకర్తల సమక్షంలో త్వరలోనే చెబుతానంటూ సమావేశాన్ని బావోద్వేగం తో ముగించారు సమావేశంలో పార్టీ నాయకులు అరవింద్ కుమార్ రెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి శేఖర్ నియోజక వర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Conclusion:పవన్ కుమార్ తన రాజకీయ భవితవ్యంపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటానని కార్యకర్తలకు చెప్పారు.
Last Updated : Mar 23, 2019, 7:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.