ETV Bharat / state

ఆర్టీఏ కమిటీ కొత్త సభ్యునిగా రామారావు - ఖమ్మం జిల్లా తాజా వార్తలు

ఖమ్మం జిల్లా రవాణా శాఖ కమిటీ సభ్యునిగా కొత్తగా వల్లభనేని రామారావు ఎంపికయ్యారు. ఆదివారం మంత్రి అజయ్ కుమార్ చేతుల మీదగా నియామక పత్రాన్ని తీసుకున్నారు.

Rama Rao is the new member of the khammam RTA Committee
ఆర్టీఏ కమిటీ కొత్త సభ్యునిగా రామారావు
author img

By

Published : May 17, 2020, 12:29 PM IST

ఖమ్మం జిల్లా రవాణా శాఖ కమిటీ సభ్యునిగా వల్లభనేని రామారావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదగా నియామక పత్రాన్ని అందుకున్నారు.

రవాణా శాఖ అందిస్తున్న వివిధ సేవలను విస్తృత పరిచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేయాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఆర్టీఓ కిషన్ రావు, అదనపు ఎంవీఐ కిశోర్, తదితరులు హాజరయ్యారు.

ఇదీ చూడండి : డ్రైవర్​ లేని బస్సు..అలా దూసుకెళ్లింది..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.