ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన
వైరా నియోజకవర్గంలో ప్రశాంతంగా బంద్ - ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం తాజా సమాచారం
వైరా నియోజకవర్గంలోని పలు మండలాల్లో విపక్షాలు రాస్తారోకో చేశాయి. ప్రధాన రహదారుల్లో వాహనాలు నిలిపివేశారు.
వైరా నియోజకవర్గంలో ప్రశాంతంగా బంద్
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో బంద్ ప్రశాంతంగా సాగింది. వైరా, ఏన్కూరు, తల్లాడ, కొనిజర్ల మండలాల్లో విపక్ష నేతలు ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన కూడళ్లలో వాహనాలు నిలిపి రాస్తారోకో చేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మేడారం పనుల్లో నిర్లక్ష్యం కథనానికి స్పందన
Intro:దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో తలపెట్టిన సమ్మె పాక్షికం గా కొనసాగుతోంది ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి పనులకు ఎలాంటి విఘాతం కలగలేదు భూగర్భ గనుల్లో మాత్రం కార్మికుల హాజరు శాతం తగ్గింది ఉత్పత్తి పనులకు ఆటంకాలు లేకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంది సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయం దాకా కార్మికులు ప్రదర్శన నిర్వహించారు
Body:కార్మికుల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని నాయకులు ఆరోపించారు
Conclusion:
Body:కార్మికుల వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంభిస్తోందని నాయకులు ఆరోపించారు
Conclusion: