ETV Bharat / state

కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో విద్యార్థి సంఘాల ఆందోళన - PDSU LEADERS PROTEST WITH STUDENT DIED BODY

సాగర్​ కాలువలో పడి చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ... ఖమ్మం కలెక్టరేట్​ ముందు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ ఘటనలో విద్యార్థులకు, పోలీసులకు తొపులాట చోటుచేసుకుంది.

pdsu-leaders-protest-with-student-died-body-at-khammam-collectorate
కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో విద్యార్థి సంఘాల ఆందోళన
author img

By

Published : Feb 18, 2020, 11:59 AM IST

సాగర్​ కాలువలో పడిచనిపోయిన విద్యార్థి భానుప్రకాశ్​ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేస్తూ మృతదేహంతో విద్యార్థి సంఘాల నాయకులు ఖమ్మం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు.

పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి నాయకులను అరెస్టు చేశారు. ఈ ఘటనలో విద్యార్థులకు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. విద్యార్థులను చెల్లాచెదురు చేసి...మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో గంటపాటు ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది.

కలెక్టరేట్ ఎదుట మృతదేహంతో విద్యార్థి సంఘాల ఆందోళన

ఇదీ చూడండి: కళ్లు తెరిచిన అధికారులు..వంతెన నిర్మాణానికి నిధులు విడుదల

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.