ETV Bharat / state

125 సిలిండర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఆక్సిజన్​ ప్లాంట్​ - oxygen plant inauguration in khammam government hospital

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్​ ఉత్పత్రి కేంద్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రారంభించారు. కరోనా రెండో దశ విజృంభిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

oxygen plant in khammam hospital
ఖమ్మం ఆస్పత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​
author img

By

Published : Apr 14, 2021, 4:44 PM IST

'మన గాలి..మన ఆక్సిజన్' అనే నినాదంతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. 90 లక్షలతో చేపట్టిన ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ ప్రారంభించారు.

ఆస్పత్రిలో గతేడాది ఆక్సిజన్ సిలిండర్​ను ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచే అక్కడికి ప్రాణవాయువు సరఫరా అవుతోంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్నందునందున ఆస్పత్రిలోనే ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే మంత్రి ఆదేశాల మేరకు వైద్యాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్లాంట్​ ద్వారా ప్రతి రోజూ 125 సిలిండర్ల ఆక్సిజన్​ ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటుతో ఆస్పత్రిలో ఇకపై ఆక్సీజన్ సమస్య ఉండదని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: మనకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్తోందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.