ETV Bharat / state

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఏన్కూర్​ ఉషోదయ ఉన్నత పాఠశాలలో 2008-2009లో పదో తరగతి చదివిన విద్యార్థులు సమావేశమయ్యారు. ఉద్యోగాలు సాధించిన తోటి విద్యార్థులను ఘనంగా సన్మానించారు.

author img

By

Published : Oct 6, 2019, 11:00 PM IST

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఖమ్మం జిల్లా ఏన్కూర్​ ఉషోదయ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. 2008-09 సంవత్సరంలో పదో తరగతి బ్యాచ్​ విద్యార్థులు అందరూ ఒక చోట చేరి సందడి చేశారు. చిన్ననాటి పాఠశాల జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. పదేళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని, యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇటీవల ఎస్సై, ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిని ఘనంగా సన్మానించారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఇవీ చూడండి: వికారాబాద్​ జిల్లాలో కూలిన శిక్షణ విమానం... ఇద్దరు పైలెట్లు మృతి

Intro:TG_KMM_07_06_APOORVA SAMMELANAM _AV_TS10090. చిన్నతనంలో పాఠశాల జాతకాలు గుర్తుచేసుకుంటూ ఖమ్మం జిల్లా ఏన్కూరు లో పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు ఉషోదయ ఉన్నత పాఠశాలలో 2008 -09 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసిన నా పూర్వ విద్యార్థులు పాఠశాల వేదికగా సమ్మేళనం అయ్యారు . పదేళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు ఆలింగనం చేసుకుంటూ ఒకరినొకరు యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇటీవల ఎస్సై ఉపాధ్యాయ నియామకాల్లో ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులకు సన్మానం చేశారు.

Body:wyra

Conclusion:8008573680
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.