ETV Bharat / state

దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం - MLA

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చొరవతో.. ఓ దివ్యాంగుడికి ప్రవాస భారతీయులు చేయూతనందించారు. 4 లక్షల రూపాయలిచ్చి అండగా నిలిచారు.

దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం
author img

By

Published : Jul 8, 2019, 2:33 PM IST

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడేనికి చెందిన దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐలు చేయూతనందించారు. విద్యుత్ ప్రమాదానికి గురై రెండు చేతులు కోల్పోయిన రామారావుకి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చొరవతో 4 లక్షల రూపాయలిచ్చి అండగా నిలిచారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్, ఎమ్మెల్యే సండ్ర చేతుల మీదుగా బాధితుడికి చెక్కును అందజేశారు.

దివ్యాంగుడికి ఎన్‌ఆర్‌ఐల ఆర్థిక సాయం

ఇవీ చూడండి: అగ్నికి ఆహుతైన ప్రైవేట్​ ట్రావెల్​ బస్సు

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.