ETV Bharat / state

ఖమ్మంలో భారీగా నామినేషన్ల దాఖలు

author img

By

Published : Apr 17, 2021, 4:20 PM IST

ఖమ్మం కార్పొరేషన్​ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. శనివారం పలు పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో కలిసొచ్చి నామ పత్రాలు దాఖలు చేశారు.

nominations
నామినేషన్లు

ఖమ్మం కార్పొరేషన్​కు శనివారం భారీగా నామినేషన్లు వచ్చాయి. శనివారం పలు పార్టీల అభ్యర్థులు కార్యకర్తలతో కలిసొచ్చి నామ పత్రాలు దాఖలు చేశారు.

ఈ రోజు భాజపా, కాంగ్రెస్​, తెరాస, సీపీఎం, సీపీఐ, తెదేపా నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తమ పార్టీ శ్రేణులు, డప్పు చప్పుళ్లతో తరలొచ్చి రిటర్నింగ్​ అధికారికి నామ పత్రాలు అందజేశారు. ఎలాంటీ అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: జూన్ వరకూ జాగ్రత్తగా ఉండండి.. కరోనా చికిత్సపై ఆందోళన వద్దన్న డీహెచ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.