ETV Bharat / state

కేటీఆర్​ సమక్షంలో తెరాసలోకి నామ నాగేశ్వరరావు - tdp

ఖమ్మం జిల్లా తెదేపా సీనియర్​ నేత నామ నాగేశ్వరరావు గులాబీ గూటికి చేరారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తెారాసలో చేరిన నామ
author img

By

Published : Mar 21, 2019, 1:48 PM IST

Updated : Mar 21, 2019, 8:48 PM IST

తెరాసలో నామ నాగేశ్వరరావు
తెరాసలోకి వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఖమ్మం జిల్లా తెదేపా సీనియర్​ నేత నామనాగేశ్వరరావు కారెక్కారు. గులాబీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ నామకు కండువా కప్పి తెరాసలోకి ఆహ్వానించారు. ఖమ్మం నుంచి తెరాస అభ్యర్థిగా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.

ఇవీ చూడండి:సంతోషాల సంబురం... సరదాల వసంతం

Intro:జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తాటి వనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Body:జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తాటి వనం వద్ద గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Conclusion:9949336298
Last Updated : Mar 21, 2019, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.