పురపోరు ప్రచారానికి ఒక్కరోజే ఉండడం వల్ల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. తమ తమ ప్రచారాస్త్రాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తెరాస అభ్యర్థులు భారీ ర్యాలీలు తీస్తూ ఓటర్లు ఆకర్షిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, తెరాస నాయకులు... ఓటర్లు భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాజపా, తెదేపా నాయకులు ఆరోపించారు.
ఏకగ్రీవమైన ఆరు వార్డుల్లో ఇతర పార్టీల వారిని బెదిరించి.. ఆర్థికంగా కొనుగోలు చేశారన్నారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల వల్ల హడావుడిగా పనులు పూర్తి చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేశారని విమర్శించారు.
ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'