ETV Bharat / state

పాలేరులో 4 జడ్పీటీసీలు, 60 ఎంపీటీసీలకు నామపత్రాలు

స్థానిక ఎన్నికల సమరం మొదలైంది. ఖమ్మంలో ఆర్వోఆర్ అప్లికేషన్స్ ద్వారా, ఆన్​లైన్ ద్వారా నామపత్రాలను అధికారులు స్వీకరిస్తున్నారు.

author img

By

Published : Apr 22, 2019, 4:55 PM IST

నామపత్రాల స్వీకరణ

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ నామపత్రాల స్వీకరణ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. పాలేరులో నాలుగు జడ్పీటీసీలు, 60 ఎంపీటీసీలకు నామపత్రాలు సమర్పించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రక్రియ కొనసాగింది. ఆన్​లైన్​ విధానం కూడా ప్రవేశపెట్టినట్లు అధికారులు వెల్లడించారు. నేలకొండపల్లిలో 18 ఎంపీటీసీలకు ఆరు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

Intro:జడ్పిటిసి ఎంపిటిసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

Body:ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఎంపీటీసీ జడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించిన అధికారులు పాలేరు నియోజకవర్గంలోని నాలుగు జడ్పీటీసీలు 60 ఎం పి టి సి లకు నామినేషన్లకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుందని నామినేషన్లు వేయించుకున్నారు ముందుగా ఆర్ ఓ ఆర్ అప్లికేషన్ను తీసుకొని అప్లై చేయాలని లేనియెడల ఆన్లైన్ విధానం కూడా ప్రవేశపెట్టారని అధికారులు తెలిపారు రు నేలకొండపల్లి మండలం లోని 18 ఎంపీటీసీ ఒక జడ్పీటీసీ కి annayya ఏర్పాటు చేసిన అధికారులు 18 ఎంపీటీసీ లకు ఆర్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లుగా ఎన్నికల అధికారులు తెలిపారు

Conclusion:బైట్స్ మండల ఎన్నికల అధికారి ఎంపీడీవో రవి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.