భారత ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 144వ జయంతి నేపథ్యంలో ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్పై జరిగిన 2కె పరుగును ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రారంభించారు.
కలెక్టర్ కర్ణన్, ఆర్పీఎఫ్ అధికారులతో కలిసి ఎంపీ పరుగులో పాల్గొన్నారు. ఎన్నో భాషలు, మతాలు, సాంప్రదాయలు ఉన్న మనదేశం ఎంతో గొప్పదని నామా అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే మన దేశమే నిలుస్తుందన్నారు.
ఇదీ చూడండి : అవినీతితో దిగజారుతున్న సహకార సంఘాలు