ETV Bharat / state

పేదల పెన్నిధి.. సీఎం సహాయ నిధి: నామ - నామ నాగేశ్వర రావు లేటెస్ట్​ వార్తలు

ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెరాస లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వర రావు అన్నారు. జూబ్లీపురలోని ఎంపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

mp nama nageshwara rao distribution cm relief fund  cheques  in khammam district
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పరమావధి: నామ నాగేశ్వర రావు
author img

By

Published : Dec 24, 2020, 9:27 PM IST

ఖమ్మం జిల్లా జూబ్లీపురలోని ఎంపీ కార్యాలయంలో తెరాస లోక్​సభ పక్షనేత నామ నాగేశ్వర రావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. అనారోగ్యం వల్ల ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని.. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సీఎం సహాయనిధి అందిస్తుందని తెలిపారు.

mp nama nageshwara rao distribution cm relief fund  cheques  in khammam district
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ పరమావధి: నామ నాగేశ్వర రావు

అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, దమ్మపేట, ములకపల్లితోపాటు ముదిగొండ, నేలకొండపల్లి మండలాలకు చెందిన 45 మంది లబ్ధిదారులకు రూ.23.8 లక్షలు విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస రాష్ట్ర నాయకులు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, బొమ్మెర రాంమూర్తి, ఇతర నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.