ETV Bharat / state

మొక్కల సంరక్షణ బాధ్యత అందరిది: సండ్ర - ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. హరితహారంపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

హరితహారం
author img

By

Published : Aug 26, 2019, 9:35 PM IST

హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం, వేంసూర్​లో హరితహారం కార్యక్రమంలో భాగంగా శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజల అనంతరం హరితహారంపై అవగాహన కల్పిస్తూ కిలోమీటరు వరకూ ర్యాలీ నిర్వహించారు. ముందడుగు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పాఠశాలకు వితరణ చేసిన రూ.30 వేల విలువైన బెంచీలను ఎమ్మెల్యే అందజేశారు. సీఎం కేసీఆర్​ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే సండ్ర తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి : లంచాలలో ఈ తీరే వేరయా... ఆ అధికారి ఇలా బుక్కయ్యాడు!

Intro:TG_KRN_102_26_VIDYARTHULA_MOCK_POLING_AVB_TS10085
REPORTER:KAMALAKAR 9441842417
----------------------------------------
ఆకట్టుకున్న మాక్ పోలింగ్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని మోడల్ స్కూల్ లో నిర్వహించిన మాక్ పోలింగ్ అందరినీ ఆకట్టుకుంది. పాఠశాలలో బాలుర తరుపున ఒకరిని బాలికల తరఫున ఒకరిని నాయకులుగా ఎన్నుకునేందుకు మాదిరి ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 19 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఈ గుర్తులతో బ్యాలెట్ పేపర్లను ముద్రించారు. సోమవారం ఉదయం నుంచి రహస్య ఓటింగ్ పద్ధతిలో ఉపాధ్యాయుల ప్రోత్సాహం తో విద్యార్థులే ఎన్నికలు నిర్వహించారు. విద్యార్థులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపారు. మొత్తం 700 మంది విద్యార్థులకు గారు 602మంది విద్యార్థులు ఓటింగ్లో పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సమక్షంలో ఓట్లను లెక్కించి విజేతలను ప్రకటించారు. ఈ మాదిరి ఎన్నికల్లో పాల్గొనడం వల్ల ఎన్నికలపై అవగాహన ఏర్పరచుకున్నమని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు.Body:బైట్స్
1)విద్యార్థిని
2)ప్రిన్సిపాల్ శ్రీదేవిConclusion:మాదిరి ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.