ETV Bharat / state

ఎమ్మెల్యేలు గో బ్యాక్..​ - rega kantharao

మణుగూరు వచ్చిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, వనమా వెంకటేశ్వరరావులను రేగా కాంతారావు వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు గో బ్యాక్​ అంటూ ఆందోళన చేశారు. పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పెరిగిపోవటంతో పోలీసులు ఎమ్మెల్యేలను సింగరేణి అతిథి గృహానికి తరలించారు.

ఎమ్మెల్యేలను అడ్డుకున్న రేగా వర్గీయులు
author img

By

Published : Mar 5, 2019, 7:55 PM IST

ఎమ్మెల్యేలను అడ్డుకున్న రేగా వర్గీయులు
పినపాక కాంగ్రెస్​ కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు మణుగూరు వచ్చిన ఎమ్మెల్యేలు సీతక్క, పొదెం వీరయ్య, వనమా వెంకటేశ్వర్​రావులను పార్టీ కార్యాలయానికి రాకుండా ఎమ్మెల్యే రేగా వర్గీయులు అడ్డుకున్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెరాసలో చేరుతున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో వారు ఇక్కడికి వచ్చారు. రేగా వర్గీయులు ఎమ్మెల్యేలు గో బ్యాక్​ అంటూ నినాదాలు చేస్తూ అడ్డుకోవటంతో పోలీసులు ముందస్తుగా ఎమ్మెల్యేలను సింగరేణి అతిథి గృహానికి తరలించారు.

పినపాక, ఆసిఫాబాద్​ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు తీరు అనైతికమని సీతక్క విమర్శించారు. కాంగ్రెస్​ పార్టీపై నిందలు వేసి తెరాస పార్టీకి వత్తాసు పలకడం మానుకోవాలని వనమా వెంకటేశ్వరరావు హితవు పలికారు. కాంగ్రెస్​ పార్టీకి కార్యకర్తలే అండ అని ఎమ్మెల్యేలు తెలిపారు.

ఇవీ చదవండి: 'అత్యవసర సమావేశం'

Intro:TG_KMM_11_05_JATHYARAHADARI_ADDUKUNNA_RAITHULU_AV_G7

Body:ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం చింతగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని సర్వే చేస్తున్న సిబ్బందిని బాధిత రైతులు అడ్డుకున్న సంఘటన మంగళవారం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న తాసిల్దార్ శ్రీనివాసులు రైతులు వాగ్వివాదం దిగారు భూములు కోల్పోతున్న రైతుల అనుమతి లేకుండా మీ ఇష్టం వచ్చినట్లు సర్వే చేసి రాళ్లు పాఠం ఏంటని ప్రశ్నించారు వెంటనే సర్వే నిలుపుదల చేయబోతే ఎటువంటి ఆందోళన కైనా తాము సిద్ధమని రైతులు హెచ్చరించారు దీంతో తాసిల్దార్ ప్రస్తుతానికి సర్వే నిలుపుదల చేస్తున్నామని తెలిపారు అనంతరం రైతులు సర్వేలను తొలగించారు అనంతరం రైతులు వినతి పత్రాన్ని తాసిల్దార్ కు అందజేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.