ETV Bharat / state

'విదేశాలకు తెలిసేలా బతుకమ్మ నిర్వహించాలి' - 30 రోజుల ప్రణాళిక

బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఖమ్మం జిల్లా ముదిగొండలో ​ప్రారంభించారు. విదేశాలకు రాష్ట్ర సంస్కృతి తెలిసేలా బతుకమ్మ పండుగ జరుపుకోవాలని మహిళలకు సూచించారు.

'విదేశాలకు తెలిసేలా బతుకమ్మ నిర్వహించాలి'
author img

By

Published : Sep 23, 2019, 3:27 PM IST

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో ఆడాలని, రాష్ట్ర సంస్కృతిని విదేశాలకు తెలిసేవిధంగా చేయాలని తెలిపారు. మహిళలందరికి చీరలు పంపిణీ చేశారు అజయ్. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అందరూ కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్​ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

'విదేశాలకు తెలిసేలా బతుకమ్మ నిర్వహించాలి'

ఇదీ చూడండి: బస్సు టైర్​ పంచర్​.. మెట్రో పిల్లర్​కు ఢీ

Intro:యాంకర్ వాయిస్_ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ పండగను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు పండగకు మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గా ప్రవేశపెట్టారు

Body:వాయిస్ ఓవర్ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రవాణా శాఖ మంత్రి ఇ పువ్వాడ అజయ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఎంపిటిసిలు జడ్పీటీసీలు సర్పంచ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి ఇ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ పండుగను అందరూ భక్తిశ్రద్ధలతో ఆడాలని మన రాష్ట్ర సంస్కృతిని విదేశాలకు తెలిసేవిధంగా గా పండుగ చేయాలని పండుగ సందర్భంగా మహిళలందరికీ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని 30 రోజుల ప్రణాళికను అందరూ కలిసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు

Conclusion:బైక్స్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.