ETV Bharat / state

రమేశ్​ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ - Minister Puvvada ajay kumar latest news

ఖమ్మం జిల్లా పండాతాపురంలో తెరాస సీనియర్​ నాయకులు బోడెపూడి రమేశ్​బాబు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ హాజరై.. ఆవిష్కరించారు.

Minister Puvvada participating in the unveiling of the statue of Ramesh Babu
రమేశ్​ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి పువ్వాడ
author img

By

Published : Mar 19, 2021, 10:36 PM IST

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురంలో తెరాస సీనియర్​ నాయకులు బోడెపూడి రమేశ్​బాబు నాల్గో వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్​ విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ హాజరై.. విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రమేశ్​బాబు విగ్రహానికి మంత్రి పువ్వాడతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు పూలమాలలతో నివాళులర్పించారు. నిబద్దత గల నేతగా బోడెపూడి నిలిచారని మంత్రి కొనియాడారు.

ఇదీ చూడండి: తికమక పెట్టే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఎలా చేస్తారో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.