ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎగురవేసి జెండావందనం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. ప్రజలందరికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్