ETV Bharat / state

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ - తెలంగాణలో లాక్‌డౌన్‌ వార్తలు

ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో పేదలకు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ నిత్యవసర సరుకులు అందజేశారు. కేసీఆర్​ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో తెరాస నాయకులు ప్రజలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.

minister-puvvada-ajay-kumar-distributed-the-necessities-to-the-poor-in-khammam
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
author img

By

Published : May 11, 2020, 12:53 PM IST

ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ అధినేత కేసీఆర్​ పిలుపు మేరకు ఖమ్మం జిల్లాలో తెరాస నాయకులు ప్రజలను ఆదుకుంటున్నారని రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ పేర్కొన్నారు. ఖమ్మంలోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 37వ డివిజన్​ పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు.

డివిజన్​ తెరాస నాయకుడు పసుమర్తి రాంమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఖమ్మం నగరంలో ప్రతి డివిజన్​లో తెరాస కార్పోరేటర్లు, నాయకులు ప్రజలకు సాయం చేశారన్నారు. వారందరికి అభినందనలు తెలుపుతున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్‌....!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.